Header Ads Widget

PM కిసాన్ e KYC & Status -2022

 PM కిసాన్ e KYC & Status -2022


pm kisan ekyc 2022


 
 PM కిసాన్ : దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయం క్రింద సంవత్సరానికి 6 వేల రూపాయలను 3 వాయిదాలలో వాయిదాకి 2 వేలు చొప్పున రైతుల యొక్క వ్యక్తిగత  బ్యాంకు అకౌంట్ నందు జమ చేస్తున్న విషయం అయితే మనకందరికి తెలిసిందే.

గమనిక : ఏ పథకానికి సంబంధించి అయినా మీకు అర్హత వున్నా కూడా మీ అకౌంట్ లో డబ్బులు పడాలంటే NPCI లింక్ ఖచ్చితంగా అయి ఉండాలి.


మీ ఆధార్ కార్డ్ తో NPCI లింక్ అయిందో లేదో బ్యాంక్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా మన మొబైల్ లొనే ఈ క్రింది లింకు ఓపెన్ చేసి కూడా తెలుసుకోవచ్చును.


NPCI Status Checking : CLICK HERE


మరిన్ని ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాల కోసం గానీ లేదా జాబ్ నోటిఫికేషన్స్ కొరకు గానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలని కోరుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.




      ఈ ఆర్ధిక సంవత్సరం మొదలయ్యాక వేసే ఈ విడత 2 వేలు పడాలంటే మాత్రం ఖచ్చితంగా  ప్రతి రైతు కూడా eKYC చేసుకుంటేనే అమౌంట్ వేయబడును అని పీఎం కిసాన్ కి సంబంధించిన ఆఫీషల్ వెబ్సైట్ నందు ఈ క్రింది విధంగా తెలుపుతూవున్నారు. దీనికి గాను ekyc చేసుకోవడానికి మే - 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 


pm kisan ekyc 2022



ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే చాలా సార్లు error అని వస్తుంది.అయినా మీరు Try చేస్తూనే ఉంటే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరూ చేస్తుంటారు కాబట్టి ఈ సైట్ అప్పుడప్పుడు ఇలానే చూపిస్తుంది.ఓపిగ్గా వేచి చూసి చేసుకోవలెను.


eKYC చేసుకోవడానికి రైతులకు సులభతరంగా ఈ క్రింది అవకాశాలు కూడా కల్పించారు


  • మీ ఊర్లోనే ఉన్న సచివాలయం నందు కూడా చేసుకునే వెసులుబాటు కల్పించారు
  •  ఇంట్లో నుండే మీ మొబైల్ లో మీరే చేసుకుని వేసులుబాటు కూడా కల్పించారు.
  • CSC సెంటర్ లలో వెళ్లి కూడా చేసుకునే వెసులు బాటు కల్పించారు


ఇప్పుడు మనం ఈ పేజీ నందు ప్రధానంగా ఈ రెండు విషయాలు చెప్పుకోబుతున్నాము.



1) ఇంట్లో నుండే మీ మొబైల్ లో మీరే eKYC చేసుకోవడం ఎలా..?

2) ఇది వరకే eKYC చేసుకుని ఉంటే అది, అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి.

 
eKYC చేయు విధానం వీడియో రూపం లో కావాలి అనుకుంటే ఈ క్రింది లింక్ ద్వారా వివరంగా తెలుసుకోవచ్చును.

    
              VIDEO



ముందుగా ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి


PM Kisan eKYC Link :  CLICK HERE


STEP 1: ఈ క్రింది పేజీ లో చూపించిన విధంగా ముందుగా రైతు యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి, Search ఆప్షన్ పై క్లిక్ చేయాలి.



pm kisan ekyc staus checking



STEP 2 : ఈ పేజీ నందు ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాకా ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేయాలి.మొబైల్ నెంబర్ లింక్ లేకపోతె CSC సెంటర్ లో లేదా సచివాలయంలో బియోమెట్రిక్ ద్వారా కూడా వెసుకోవచ్చు.


pm kisan 2022




STEP 3 : ఈ పేజీ నందు OTP ఎంటర్ చేయగానే మీరు అంగీకారం తెలిపినట్టు భావించి   అని ఈ క్రింది విధంగా వస్తుంది.ఇంతటితో మీరు ekyc పూర్తి అయినట్టుగా భావించవచ్చును.

pm kisan ekyc checking 2022



 ఇది వరకే eKYC చేసు కున్నవారు అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి.


  దీనిని రెండు విధాలుగా తెలుసుకోవచ్చును.


మొదటి పద్దతి 



eKYC Status Link : CLICK HERE


 ekyc ని మనం ఫ్రెష్ గా చేసే విధముగా పైన చెప్పిన విధంగా చేసుకుంటూ పోతే చివరన eKYC is Already Done అని ఈ క్రింది విధంగా చూపించడం జరుగుతుంది.ఇలాంటి వారు మరలా eKYC చేసుకోవాలల్సిన అవసరం లేదు.



pm kisan eligible list 2022


ఇది రెండవ పద్దతి 

ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి


 eKYC Status 2 Link : CLICK HERE


STEP 1 : ఈ లింక్ పై క్లిక్ చేసి మీ రాష్ట్రం, మీ జిల్లా, మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని Show పై క్లిక్ చేసుకోండి




STEP 2: ఇక్కడ ఈ పేజీ నందు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి.అందులో Adhar Status >Accepted >Farmer For whom adhar is Accepted అనే ఆప్షన్ లో ekyc విజయవంతంగా పూర్తి అయినవారి పేర్లు కనిపిస్తాయి.కాబట్టి ఓపిగ్గా మీ పేరు ని చెక్ చేసుకోండి.ఆ ప్రక్కనే Reject లిస్ట్ కూడా ఉంది.అవి కూడా చెక్ చేసుకోండి.అలా ఎవరికైనా వచ్చి ఉంటే మరలా వెళ్లి ekyc చేయించుకోండి.


pm kisan eligible list 2022


నేను అందించిన ఈ సమాచారం మీకు ఉపయోగ పడిందా..లేదా ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

             Thank You

Post a Comment

1 Comments